నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని ఇంతటి వాడిని కారణం నా తల్లి గారు ఒక బాల కార్మికుడిగా స్వచ్ఛంద సేవకుడిగా స్వచ్ఛంద సేవా సంస్థలలో పనిచేయచు పేదరికం నుండి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరకు కాగలిగాను ఉన్నత పదవిలో పనిచేసిన పనిచేసిన కాలంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడుతున్న పేదవారి కోసం పనిచేశాను పేద ప్రజలకు సహాయం చేశాను ఇప్పటివరకు రిటైర్ అయిన దానిని కొనసాగిస్తున్నాను